భగవంతుడు దిగి వచ్చేలే భక్తుడి కోసం ,దయగల మా స్వామి అవతారమే ఎత్తలే..
నమ్మిన భక్తుని కొరకు ఉగ్రరూపమే దాల్చేలే...
భయం నీకు దగ్గర అయితే భస్మమైపోయేలే ...
భక్తుని హృదయం అంటే స్వామి నీవేలే..
నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహ
నరసింహ నరసింహ వెంకట నరసింహ
స్వచ్ఛమైన మనసుతో శరణు వేడిన, కాపాడగా వచ్చేలే
దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు నరసింహుడే కదలి వచ్చలే..
బ్రహ్మాండ దేవతలే నిను చూసి భయమెల్లగా ,
నీ భక్తుడను చూసి శాంతించిన కరుణామూర్తి వే
జయము జయము నరసింహ నీకు జయము జయము నరసింహ జయహో నరసింహ జయ జయ జయహో నరసింహ
ధన్యుడనైతిని స్వామి నిను చూడ..
ఏమి ఈ భాగ్యము ఎంతటి సౌభాగ్యము..
నాలోని భక్తికి నిదర్శనమే నీవులే
ధర్మం అంటే దారి చూపే దివ్య జ్యోతి నీవేలే
మాటలు చాలని లీలలు నీవి
మహిలో సరితూగని కరునే నీది
ఓం నమో నరసింహాయ నమః
ఓం నమో నమో నరసింహాయ నమః
还没有收藏。点右下角的星星按钮,就能把当前页面收进来(只保存在这个浏览器里)。