《Chaaladaa e baghyamu venkateshuda...》Text písně

Umělec: Dr Supriya Pulla
Počet znaků textu:612 Počet řádků textu:20 Aktuální jazyk:Čeština Synchronizované texty:— Překlad textu:—
📄 Čistý text

కమలాకుచ చూచుక కుంకమతో

నియతారుణి తాతుల నీలతనో ।

కమలాయత లోచన లోకపతే

విజయీభవ వేంకట శైలపతే ॥

నమో వెంకటేశా...నమో తిరుమలేశా... మహానందమాయే

మహాదేవదేవ

(పల్లవి)

చాలదా ఈ భాగ్యము వెంకటేశుడా చాలదా ఈ భాగ్యము శ్రీనివాసుడా

కోటి జన్మల పుణ్యఫలము ఏదియు అంటే కనుల నిండా నిన్ను చూసిన క్షణమే

(చాలదా..)

(చరణం)

ఎన్నిసార్లు నిన్ను చూసినను నా మది మరల నిను చూడాలని

వెతికి వెతికి అలసి సోలసినా

నా కన్నులు ..నీ దర్శనము కోరేనా గోవిందా..

చాలదా ఈ భాగ్యము వెంకటేశుడా చాలదా ఈ భాగ్యము ఈ జన్మకు శ్రీనివాసుడా

శ్రీవారి సేవకు వేచి ఉన్న భక్తులమని మమ్ము కరుణించితివా

(చరణం )

ముగ్ధ మనోహర రూపము నీది నీ మోము పై చిరునవ్వు చూసిన మా

జన్మే ధన్యము కదా... తన్మయత్వము పొందిన నామది చెమ్మగిల్లిన నా కనులు మరల నిన్ను చూడాలని ..ఏమి వింత మాయ శ్రీ శ్రీనివాసుడా ..

(చాలదా...)

🎧 Možné další položky pro vás

Celkem 3 První

🎲 Náhodné texty písní

Celkem 8 První